Chitram news
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 6:34 pm Editor : Chitram news

రోడ్డు భద్రతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

చిత్రం న్యూస్,బోథ్: తెలంగాణ మోడల్ స్కూల్ లో రోడ్డు భద్రత పై వ్యాసరచన పోటీలను బుధవారం బోథ్ పోలీసులు నిర్వహించారు. గెలిపొందిన ముగ్గురు విజేతలకు బోథ్ si పురుషోత్తం, స్కూల్ హెడ్ మాస్టర్ అనురాధ బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ..రోడ్డు భద్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది మన్, రంజిత్ పాల్గొన్నారు.