Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి:మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి మనోహర్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచులు తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్మ ఈడీ మనోహర్ అన్నారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ కార్యాలయంలో  సర్పంచులు,  ఉప సర్పంచులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ మండల అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా...

Read Full Article

Share with friends