Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీసేవ కేంద్రం అవార్డు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీ సేవ కేంద్రం అవార్డును సోమవారం అందజేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాలల్లో నిర్వహించిన ఆధార్, ధ్రువపత్రాల సేవలు అందుంచినందుకుగాను జైనథ్ మీసేవ కేంద్రానికి ఉత్తమ మీసేవ కేంద్రంగా అవార్డును అందజేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా...

Read Full Article

Share with friends