వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్
చిత్రం న్యూస్, హైదరాబాద్: మీరు బ్యాంక్ పనులేవైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 24 నుంచి జనవరి 27 వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. సెలవుల వివరాలు ఇవే: జనవరి 24 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 25 (ఆదివారం): సాధారణ సెలవు దినం. 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా జాతీయ...