Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ 

చిత్రం న్యూస్, బేల:   మహిళల ఆత్మ గౌరవాన్ని చాటాలనే సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా శక్తి ద్వారా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామ మహిళలకు యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ తో కలిసి శుక్రవారం ఈ చీరలను పంపిణీ చేశారు.ఈ...

Read Full Article

Share with friends