శిశుమందిర్ లో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం
చిత్రం న్యూస్, బోథ్: బోథ్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వసంత పంచమిని పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి బాసర జ్ఞాన సరస్వతి కుంకుమను ,అమ్మవారి ఫొ టోను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి MD హుస్సేన్, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్.టి. వి. ప్రసాద్ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి పలకలను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ వసంత...