బాసరలో భక్తునికి సిపిఆర్ చేసి ప్రాణాలను రక్షించిన హోంగార్డులు
ప్రాణాన్ని రక్షించిన హోం గార్డులను అభినదించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలో విధులు నిర్భహిస్తున్న హోగార్డులు ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి పలువురుకి ఆదర్శంగా నిలిచారు. వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన సిద్ధం తిరుపతి ఆలయ క్యూ లైన్లో నిలబడి ఉండగా, ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనను గమనించిన అక్కడ విధుల్లో ఉన్న హోమ్ గార్డులు...