Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాఠశాలలో నీటి కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

కూర గ్రామంలో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోర్ వేయించిన నేతలు చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం కూర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పాఠశాలలో విద్యార్థులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన బీజేపీ నాయకులు ఈ సమస్యను ఎమ్మెల్యే పాయల్ శంకర్ దృష్టికి తీసుకెళ్లారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ప్రాంగణంలో బోర్ వేయించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ..విద్యార్థుల...

Read Full Article

Share with friends