Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలో 353బీ జాతీయ రహదారికి ఇరువైపులా టవర్లకు విద్యుత్తు తీగల ఏర్పాటు పనులు కొనసాగనుండడంతో మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. చప్రాల సబ్ స్టేషన్, దహెగావ్ ఫీడర్ విద్యుత్, బేల గ్రామ పంచాయతీ పరిధిలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

Read Full Article

Share with friends