Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సదల్‌పూర్‌ ఆలయంలో మాజీ మంత్రి జోగు రామన్న పూజలు

చిత్రం న్యూస్, బేల: కాంగ్రెస్ పాలకుల వల్ల అన్ని వర్గాల ప్రజలు, రైతులు పరేషాన్ లో ఉన్నారని వారిని ఆ భగవంతుడే కాపాడాలని వేడుకున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బేల మండలం సదల్పూర్ లోని అతి ప్రాచీన శ్రీ బైరందేవ్, మహాదేవ్ జంగి జాతర సందర్భంగా సోమవారం ఆయన దేవుళ్ళను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. బేల మండలం అభివృద్ధికి, సదల్‌పూర్‌ ఆలయ అభివృద్ధికి ప్రస్తుత కాంగ్రెస్...

Read Full Article

Share with friends