ముంబై సాహిత్య సమ్మేళనం ముంబైలో సుకుమార్ పేట్కులే కి ఘన సన్మానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాహితీ వేత్త అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పేట్కులే కి నవి ముంబైలోని పన్వెల్‌లో ఆదివారం జరిగిన సాహిత్య సమ్మేళనంలో ఘనంగా సత్కరించారు. కొంకన్ మరాఠి సాహిత్య పరిషత్ పన్వెల్ (నవీ ముంబై) మరియు పంచశీల్ తరుణ్ మండల్ సావర్గం (ముంబై) లు సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య సమ్మేళన, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన సాహిత్యం...