Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సంక్రాంతి క్రికెట్‌ టోర్నీ విజేత జీవైసి

చిత్రం న్యూస్, తాంసి: తాంసి ప్రీమియర్ లీగ్ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రికెట్‌ కప్‌ పోటీలు హోరాహోరీగా జరిగాయి.విద్యానగర్, ఆటో యూనియన్, అంబేద్కర్ యువజనసంఘం, జ్ఞానోదయ యువజన సంఘం పేరుతో మొత్తం 4 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో జ్ఞానోదయ యువజన జట్టు విజేతగా నిలిచింది. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఫైనల్‌ పోటీల్లో జీవైసి 8 ఓవర్లలో 45 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌ దిగిన ఏవైసీ జట్టు ఐదు ఓవర్లలో...

Read Full Article

Share with friends