గాలిపటం ఎగురవేస్తూ విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్ధి
చిత్రం న్యూస్, భోరజ్: వినోదం కోసం ఎగురవేసే గాలిపటం ఓ విద్యార్థి జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలో గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బాలయోగి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బాలయోగి తన ఇంటిపై గాలిపటం ఎగురవేస్తుండగా, గాలిపటం దారం పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. విద్యుత్ ప్రవాహం దారం ద్వారా విద్యార్థి కి సోకడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ...