ఆపదలో అండగా అభిమన్యు గ్రూప్
మడావి రూప్ దేవ్ కుటుంబానికి రూ.85 వేలు ఆర్థికసాయం అందజేత చిత్రం న్యూస్, నార్నూర్: నార్నూర్ మండలం బాబేఝారీ గ్రామంనికి చెందిన నిరుపేద విద్యార్థి మడావి రూప్ దేవ్ తండ్రి రాజు, తల్లి లక్ష్మిబాయి కిడ్నీ స్టోన్ తో బాధపడుతున్న సమయంలో రూప్ దేవ్ కుటుంబం సభ్యులకు ధైర్యం ఇస్తూ అండగా నిలిచారు అభిమన్యు సభ్యులు. విద్య, వైద్యం, పేదల కోసం ఎల్లప్పుడూ నిరంతరం సహాయసహకారాలు అందిస్తూ అండగా ఉంటామని గ్రూప్ సభ్యుడు మెస్రం శేఖర్ బాబు...