క్రీడా పోటీలకు ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తాం_అడనేశ్వర్ చైర్మన్ సతీష్ పవార్
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం హస్నాపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా జై సేవాలాల్, జై కుమురంభీం యూత్ క్రీడామండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ ముగింపు పోటీలు ముగింపుకు చేరాయి. ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ యువ నాయకుడు, అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ పవార్ మాట్లాడుతూ..మండలంలో కబడ్డి, క్రికెట్ పోటీలు నిర్వహించినా తనవంతు సహకారం అందించామన్నారు. రానున్న రోజుల్లో మా...