సాంగిడి ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ ఉదారత
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కొత్త సాంగిడి గ్రామానికి చెందిన యువ ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జై హనుమాన్ యూత్ కు క్రికెట్ కిట్ అందజేసి ఉదారత చాటారు. జిమ్మ శేఖర్ అతి చిన్న వయసులోనే ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధితో పాటు యువతను క్రీడలలో ప్రోత్సహిస్తూ తన ప్రత్యేకతను చాటుతున్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఈ యువ నాయకుడు, యువతలో ఆత్మవిశ్వాసం,...