Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలి

చిత్రం న్యూస్, బేల: స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. యువతీ,యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ వివేకానందుని స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే ఏకైక...

Read Full Article

Share with friends