తెలంగాణలో పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల షెడ్యూల్ విడుదల
చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల టైమ్ టేబుల్‌ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్( IAS ) విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17_ 2026 నుండి ఫిబ్రవరి 24,_2026 వరకు ఉదయం సెషన్లో జరగనున్నాయి. పరీక్షల వివరాలు: ఉదయం 9.30 నుండి 12.30 వరకు (కొన్ని పేపర్లకు 11.00 వరకు) పరీక్షలు: 17.02.2026 (మంగళవారం): ఫస్ట్ లాంగ్వేజ్, 18.02.2026 (బుధవారం): సెకండ్...