Rk హీరోగా మరో సినిమా ప్రారంభం
చిత్రం న్యూస్, మణికొండ: వినోదమే ప్రధానంగా ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించడమే ధ్యేయంగా ఇంద్ర కంపెనీ ప్రొడక్షన్ NO 5, రవి రాథోడ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తూ శక్తి ప్రెసెంట్ బ్యానర్ గా , RK హీరోగా 5 వ చిత్రం ప్రారంభం కార్యక్రమం హైదరాబాద్ నగరం మణికొండలోని అభిషేక్ డాన్స్ స్టూడియోలో రాజకీయ ప్రముఖులు, సినీ దర్శకులు, నటీనటులు మధ్యన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ డాన్స్ మాస్టర్ నటరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి హీరో, హీరోయిన్...