Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేడు బేలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు బేలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలో జాతీయ రహదారి విస్తీర్ణంలో భాగంగా జాతీయ రహదారులకు ఇరువైపులా ఏర్పాటుచేసిన టవర్లపై విద్యుత్ తీగలు ఎక్కించే పనులు ఉన్నందున ఆదివారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకు విద్యుత్ సరఫరాల అంతరాయం ఉంటుందని ఏఈ సంతోష్ తెలిపారు. బేలలోని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Read Full Article

Share with friends