జమ్మికుంటలో ఉత్సాహంగా సీఎం కప్ క్రీడా ర్యాలీ
చిత్రం న్యూస్, జమ్మికుంట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2వ సీఎం కప్ టోర్నమెంట్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడా ర్యాలీని జమ్మికుంట పట్టణంలో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పేట సంఘం అధ్యక్షులు బాబు శ్రీనివాస్, పేట సంఘం సెక్రటరీ ఆడేపు శ్రీనివాస్ టార్చ్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ శ్రీలత మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం, రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులను...