అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం_డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బిట్ల గంగన్న
* ఘనంగా ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ జన్మదిన వేడుకలు * అన్సారీ ఫౌండేషన్ ప్రారంభించిన ప్రముఖులు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సారీ తన జన్మదినం సందర్భంగా అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్మల్ డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బిట్ల గంగన్న, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, జైనథ్...