సదర్ మాట్ కాలువ సాధన దీక్షకు రైతులు
*మద్దతు పలికిన న్యాయవాదులు, మేధావులు, నాయకులు *తెలంగాణ తల్లికి వినతి పత్రాన్ని అందించిన రైతులు చిత్రం న్యూస్, కడెం: కొత్త సదర్ మాట్ ఆనకట్ట నుండి పాత సదర్ మాట్ ఆనకట్ట వరకు ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టాలని, చివరి ఆయకట్టు రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని కోరుతూ శనివారం కడెం మండల కేంద్రంలో సదర్ మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్ హపావత్ ఆధ్వర్యంలో సదర్ మాట్ ప్రత్యేక కాలువ సాధన దీక్ష...