ఎస్పీ అఖిల్ మహాజన్ ను సన్మానించిన ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సార్
* సేవా కార్యక్రమాల్లోకి ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సార్ * ఈ నెల 10న జన్మదినం సందర్భంగా అన్సారీ ఫౌండేషన్ ఏర్పాటు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన ప్యూర్ డెయిరీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అన్సార్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను శాలువా కప్పి బుధవారం సన్మానించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్యూర్ డెయిరీ ఉత్పత్తులను అందజేశారు. ఈ నెల10న...