చలో ఖమ్మం పోస్టర్లు విడుదల చేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఈ నెల 18న చలో ఖమ్మం వాల్ పోస్టర్లను సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వతంత్రంలో కీలక పాత్ర పోషించిన సీపీఐ పార్టీ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో ఈనెల 18న మధ్యాహ్నం రెండు గంటలకు భారీ ర్యాలీ ఉంటుందని,మూడు గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సభకు అదిలాబాద్...