గ్యాస్ వినియోగదారులు ఇక ఈ-కేవైసీ చెయ్యాల్సిందే!
చిత్రం న్యూస్, హైదరాబాద్: గ్యాస్ వినియోగదారులు తమ ఈ కేవైసీ (e KYC) ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని గ్యాస్ ఏజన్సీలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ సబ్సిడీని నేరుగా అర్హులైన వారికే అందించడం, నకిలీ కనెక్షన్లను తొలగించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే.. మీ బ్యాంకు ఖాతాలో పడే రాయితీ డబ్బులు నిలిచిపోవడంతో పాటు సిలిండర్ బుకింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధారణ కనెక్షన్ ఉన్నవారు..ఉజ్వల పథకం లబ్ధిదారులు ఆధార్...