ఓసీల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి
• ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి ఆలయం వద్ద ఓసి జేఏసీ సమావేశంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఓసిలంతా ఐక్యతతో ఉన్నప్పుడే తమ హక్కులను కాపాడుకోగలమన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై...