Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓసీల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి

• ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి ఆలయం వద్ద ఓసి జేఏసీ సమావేశంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఓసిలంతా ఐక్యతతో ఉన్నప్పుడే తమ హక్కులను కాపాడుకోగలమన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై...

Read Full Article

Share with friends