జాతీయ రోడ్డు భద్రత..ప్రతి ఒక్కరి బాధ్యత
చిత్రం న్యూస్,ఆదిలాబాద్.జాతీయ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ పని చేస్తోందని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గుండా రామ స్వామి తెలిపారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా స్థానిక జిల్లా న్యాయం సదనంలో మంగళవారం ఆటో, లారీ, ట్రాక్టర్, ద్విచక్ర వాహనదారులకు రహదారి భద్రతా నియమాలు పాటించాలని తెలుపుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రామస్వామి మాట్లాడుతూ.....