చిత్రం న్యూస్, ఆదిలాబాద్: త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ రామానుజ జీయర్ స్వామిని లోక ప్రవీణ్ రెడ్డి ఆదివారం కలిశారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ లో తన స్నేహితుడు టీ ఎల్ మనోహర్ స్వామి స్వగృహం శ్రీ లక్ష్మీ నృసింహ నిలయానికి వచ్చిన దేవనాథ స్వామిని తన తల్లి లోక పద్మ, పిన్ని గంగుతాయితో కలిసి లోక ప్రవీణ్ రెడ్డి కలిశారు. స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
