అధ్వానంగా బేల జాతీయ రహదారి..పట్టించుకునేవారేరి?
అధ్వానంగా బేల జాతీయ రహదారి..పట్టించుకునేవారేరి? చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని 353బీ జాతీయ రహదారి అధ్వాన్నంగా మారింది. శివాజీ చౌక్ నుంచి వెళ్లే రహదారిపై గుంతలు పడ్డాయి. మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో నీరు రోడ్డుపై చేరి గుంతలమయంగా మారింది. ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాలేజీకి వెళ్లే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డు పరిస్తితి అధ్వానంగా...