బేల హై స్కూల్లో ఇంటిగ్రేటెడ్ ఆధార్ సెంటర్ ప్రారంభం
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ ఆధార్ సెంటర్ ను మండల విద్యాధికారి మహాలక్ష్మి, తహసీల్దార్ రఘునాథ్ రావ్, సర్పంచ్ భాగ్యలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆధార్ సెంటర్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోని మండలంలో మూడు ఆధార్ ఇంటిగ్రేటేడ్ సెంటర్ లను మంజూరు చేశారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ.. విద్యార్థుల పేరు, చిరునామా, పుట్టిన...