సోయా పంటను కొనుగోలు చేయాలని రేపు రైతులు, brs నేతల రాస్తారోకో..
సోయా పంటను కొనుగోలు చేయాలని రేపు రైతులు, brs నేతల రాస్తారోకో.. చిత్రం న్యూస్, జైనథ్: రైతులు పండించిన సోయా పంటను ఎటువంటి ఆంక్షలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బేల, జైనథ్ మండలాల రైతులు BRS పార్టీ నాయకులు శుక్రవారం రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. BRS పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించనున్నారు. భోరజ్ నుండి బేల వెళ్లే 353బీ...