మంగమఠం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రధాన అర్చకులు వైభవ్ శర్మ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఏక దశ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ మంగమఠం లో బుధవారం నూతన క్యాలెండర్ ను ప్రధాన అర్చకులు వైభవ్ శర్మ భక్తులతో కలిసి ప్రారంభించారు.. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సంతోషాలతో విరజిల్లాలని దేవుణ్ణి కోరారు. సూర్యోదయానికి ముందే ఆలయాల సందర్శన చేసుకోవడం భక్తులకు ఈ సంవత్సరం మంచి కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. బొజ్జవర్ సంతోష్, రంగినేని శ్రీనివాస్, ఒరగంటి వెంకటేష్, ఉమేష్,...