ఎస్పీ అఖిల్ మహాజన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నూతన సంవత్సరం 2026 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అఖిల్ మహాజన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మావల సర్పంచ్ ధర్మపురి చంద్ర శేఖర్, నాయకులు N. సుదర్శన్, k...