చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం(Road accicent) జరిగింది. జందాపూర్ బైపాస్ సమీపంలో ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
