ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి _జిల్లా కలెక్టర్ రాజర్షి షాని కోరిన నేతలు చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహిస్తున్నందున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మహాత్మ జ్యోతిరావు ఫూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను సంబంధిత యాజమాన్యాలు ఏర్పాటు చేసేలా ఆదేశించాలని...