రైతులపై మొసలి కన్నీళ్లు ఎందుకు?
విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ బేల మండల అధ్యక్షుడు కళ్ళెం ప్రమోద్ రెడ్డి చిత్రం న్యూస్ బేల : బేల మార్కెట్ యార్డు లో 45 రోజుల నుంచి రైతులు పడుతున్న కష్టాలు, కొనుగోలు చేసిన సోయా వెనుకకు రావడంతో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్ లకు కనిపించడం లేదా అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్ళెం ప్రమోద్ రెడ్డి ధ్వజమెత్తారు. బేల మార్కెట్ యార్డు లో కొనుగోలు చేసిన సోయా వెనుకకు రావడం...