లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చిత్రం న్యూస్, బేల: బేల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి, బేల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, బేల తహసీల్దార్ కొట్నాక్ రఘునాథ్ రావ్ తో కలిసి సోమవారం అవాల్ పూర్, పిట్ గావ్ గ్రామాల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా పాలనలో లబ్ధిదారులందరికి...