Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గిమ్మ సర్పంచ్ గాజుల సన్నీకి ఘనంగా సన్మానం

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ  సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న (సన్నీ) ను  పదో వార్డు కాలనీవాసులు ఘనంగా సన్మానం చేశారు. సోమవారం కాలనీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా  సర్పంచ్ గాజుల సన్నీ,  ఉప సర్పంచ్ మంద అడెల్లు, వార్డు మెంబర్ హైమద్ తో పాటు వార్డ్ మెంబర్ అభ్యర్థి జర ప్రశాంత్ లను శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్ఛం అందజేశారు. సన్మానించిన వారిలో ఆవునూరు గణేష్, భావునే సంతోష్, కనిపెల్లి...

Read Full Article

Share with friends