కొనుగోలు చేయని సోయా పంటను ఇంటికి తీసుకెళ్ళిన రైతులు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో గత నలభై ఐదు రోజుల వరకు సోయా పంటను అమ్మడానికి మార్కెట్ యార్డ్ లో వేచి ఉన్న రైతులకు చివరికి ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని తెలియజేయడంతో సోమవారం రైతులు తమ పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నారు. మార్కెట్ సిబ్బంది రైతుల సోయా పంటను బార్ కోడ్ వారీగా తూకం చేసి వాపస్ ఇచ్చేస్తున్నారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ మోకాళ్ళ పైన కూర్చొని నిరసన...