సాహితీవేత్తలు సుకుమార్ పెట్కులే, మధూ బావల్కర్ లకు జాతీయ పురస్కారాలు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బహుభాషా పండితులు, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు, అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాహితీవేత్త, హిందీ పండితులు సుకుమార్ పెట్కులే, బహుభాషా కోవిదుడు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, ప్రముఖ కవి ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడకు చెందిన మధు బావలకర్ లకు సాహిత్య సామాజిక రంగాల్లో విశేష కృషి చేసినందుకు "భారతీయ సవిధాన్ సన్మాన గౌరవ పురస్కారం 2025" ఇరువురు సాహితీ...