రెడ్డి సర్పంచులు, ఉప సర్పంచులకు ఘనంగా సన్మానం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా గెలుపొందిన రెడ్డి బంధువులను రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రెడ్డి హాస్టల్ వసతి గృహ ప్రాంగణంలో జిల్లాలోని మొత్తం 50 మంది రెడ్డి బంధువులు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఎన్నికయ్యారు. వారందరినీ శాలువా, మెమొంటోతో రెడ్డి బంధువులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నల్ల నారాయణ రెడ్డి, గోపిడి...