సర్పంచ్ సన్మాన సభలో ఫొటోగ్రాఫర్ గా మారిన ఎంపీ నగేష్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. సర్పంచుల సన్మానం కొనసాగుతుండగా ఓ సర్పంచ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్మానిస్తుండగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తన సర్పంచి కోసం ఫొటోగ్రాఫర్ గా మారారు. తన పార్టీ మద్దతుదారు సర్పంచి కోసం ఎంపీ స్వయంగా ఫొటో తీయడంతో అక్కడికి వచ్చిన...