బేలలో రైతుల నుంచి కొనుగోలు చేసిన సోయా వాపస్
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన సోయా పంటను ప్రభుత్వం నిరాకరించింది. నాణ్యత లేదంటూ అధికారులు సోయా పంటను తిరస్కరించారు. మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన రైతు సునీల్ రెడ్డితో పాటు ఇతర రైతుల సోయా మొత్తం 450 క్వింటాళ్ల సోయాను అమ్మడానికి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. సొసైటీ అధికారులు మంచి నాణ్యత గల సోయాను కొనుగోలు చేసి మూడు లారీలో దాదాపుగా 220 క్వింటాళ్ల సోయాను...