బాధిత కుటుంబానికి ఎస్బీఐ ప్రమాద బీమా పథకం కింద రూ.20 లక్షలు అందజేత
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాటన్ గ్రామానికి చెందిన బోయర్ ఆకాష్ అనే వ్యక్తి 6 నెలల క్రితం యాక్సిడెంట్ లో మృతిచెందారు. ఆయన ఇదివరకే టీజీబీ ఎస్బీఐ చప్రాల బ్రాంచ్ లో జనరల్ ఇన్సూరెన్స్ చేసుకొని ఉన్నారు. ప్రమాద బీమా పథకంలో భాగంగా అతని కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల చెక్కును టీజీబీ చప్రాల బ్రాంచ్ మేనేజర్ శివ కుమార్ అందజేశారు. గ్రామ సభ్యుల సమక్షంలో నామిని అయినా ఆయన తల్లి బోయర్...