సాంగిడిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..సర్పంచ్ మంచాల భూపతి రెడ్డి
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ నియోజకవర్గం బేల మండలం సాంగిడి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకొని, నూతనంగా బాధ్యతలు స్వీకరించబోయే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువా కప్పి సత్కరించారు. ప్రత్యేక అధికారి మనోహర్ రావు, గ్రామ కార్యదర్శి వేణుగోపాల్ రావు సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంచాల...