Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జైనథ్ లో మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

450 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు కళ్ళెం జీవిత వెంకట్ రెడ్డి దంపతులు   చిత్రం న్యూస్, జైనథ్: కళ్ళెం భూమా రెడ్డి హాస్పిటల్, వికాస తరంగిణి (చిన్నజీయర్ స్వామి వారి బృందం) సౌజన్యంతో  గ్రామ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో  జైనథ్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన  లభించింది. ఈ శిబిరంలో సుమారు 450 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. వైద్యులు...

Read Full Article

Share with friends