కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి నేతల యత్నం..అరెస్టు చేసిన పోలీసులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను వేధించిన బీజేపీ కేంద్ర ప్రభుత్వంను కోర్టులు తప్పు పట్టడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేసి మావల పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ...