ఘనంగా శ్రీ శబరిమాత ఆలయ వార్షికోత్సవం
ఘనంగా శ్రీ శబరిమాత ఆలయ వార్షికోత్సవం నేరడిగొండ, చిత్రం న్యూస్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలోని శ్రీ శబరిమాత 3 వ ఆలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు శివానంద భారతి, దేవన్న స్వామి, బాలయ్య స్వామి శబరీ మాత ఆలయంలో గల విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి గ్రామ గ్రామాన శబరిమాత భక్తులు కుమారి గ్రామ భక్తులతో కలిసి వీధుల గుండా శబరిమాత పల్లకీ ఊరేగింపులో...